in

can you guess the original movie names of these Telugu remakes!

  • Question of

    చిరంజీవి నటించిన “పసివాడి ప్రాణం” చిత్రం ఏ మలయాళ చిత్రం రీమేక్?

    • పూవినువ్ పూతియా పూంతెన్నెల్
    • పైత్యకారి
    • అభిమన్యు
    • అంగమలై డైరీస్
  • Question of

    రవితేజ నటించిన “దొంగోడు” చిత్రం ఏ మలయాళ చిత్రం రీమేక్?

    • మీసక్కారన్
    • తిరుడా తిరుడా
    • మీసక్కార మాధవన్
    • చేచి
  • Question of

    నాగార్జున, మోహన్ బాబు నటించిన “అధిపతి” చిత్రం ఏ మలయాళ చిత్రం రీమేక్?

    • ఆక్రోశం
    • ఆవేశం
    • నరసింహం
    • సంశయం
  • Question of

    సత్యదేవ్ నటించిన “ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య” చిత్రం ఏ మలయాళ చిత్రం రీమేక్?

    • మహేశ్ఇంటే ప్రతీకారం
    • అయ్యప్పనం కోషియం
    • ప్రతీకారం
    • డ్రైవింగ్ లైసెన్స్
  • Question of

    తరుణ్ నటించిన “నువ్వే కావాలి” చిత్రం ఏ మలయాళ చిత్రం రీమేక్?

    • వీరం
    • నీరం
    • పెన్ కుట్టి
    • అథిరన్

This post was created with our nice and easy submission form. Create your post!

Ghani Trailer, Varun Tej, Saiee M Manjrekar, sunil shetty!

Surprise Pick by sukumar for Pushpa – The Rule!