in

Pushpa 2 release postponed from December again?

సలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ మీద తెలుగు సినిమా లవర్స్ అంత గుర్రుగా ఉన్నారు..ఎప్పుడో రావాల్సిన పుష్ప ఇంకా డిలే చేస్తూ షూటింగ్స్..రి షూటింగ్స్..లొకేషన్స్ లాంటివి చెబుతూ ఆలస్యం చేస్తున్నారు..అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు?? హీరో డైరెక్టర్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ ఏమైనా వచ్చిందా?? లేదా ప్రొడ్యూసర్స్ ఇప్పటికే బడ్జెట్ ఎక్కువైందని వెనకడుగు వేస్తున్నారా..అని రకరకాల డౌట్స్ వచ్చేశాయి అందరికి..ఇలాంటి టైం లో పుష్ప మళ్ళి డిసెంబర్ నుండి పోస్టుపోన్ అయినట్టు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గ మారింది..దీన్ని స్టార్ట్ చేసింది..ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఏడుస్తున్న బాలీవుడ్ మీడియా..

ముంబై వర్గాలు పుష్ప 2 డిసెంబర్ లో వచ్చే అవకాశాలు తగ్గిపోతున్నాయని, 2025 వేసవికి వాయిదా పడొచ్చనే టైపు లో న్యూస్ వేయడంతో బన్నీ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు..దీనికి మెయిన్ రీసన్ హిందీ హీరో విక్కీ కౌశల్ నటించిన ‘చావా’ సినిమా అదే టైం డిసెంబర్ లో రిలీస్ అవ్వడం..అందులో కూడా రష్మిక నే హీరోయిన్ కావడం దీనికి కొంత బలం చేకూర్చింది..పుష్ప స్టామినా తెలిసి రోహిత్ శెట్టి లాంటి డైరెక్టర్ తన ‘సింగం అగైన్’ ను వాయిదా చేసుకున్నాడు..కానీ బాలీవుడ్ మీడియా మాత్రం కావాలనే విక్కీ కౌశల్ సినిమా ను హైప్ చేస్తూ ఇలాంటి చెత్త న్యూస్ ప్రమోట్ చేస్తుంది..ఏది ఏమైనా కొంత కన్ఫ్యూషన్ మాత్రం క్రియేట్ చేయడంలో సఫలం అయ్యారు బాలీవుడ్ మీడియా!!

janhvi kapoor all praise for Jr NTR and Telugu film industry!

actors suitable for specific genre movies!