in

Poonam Kaur Suffering From a rare disease Fibromyalgia!

ప్పటికే హీరోయిన్ సమంత హీరోయిన్ శృతిహాసన్ వాళ్ళు బాధపడుతున్న జబ్బుల గురించి బయటపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా హీరోయిన్ పూనం కౌర్ కూడా తాను బాధపడుతున్న జబ్బు గురించి బయట పెట్టింది. ఆమె ఫైబ్రోమయాల్దియా అని అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఇది మయోసైటీస్ లాంటిదే అంటూ కూడా చెప్పుకొచ్చింది..ఈ వ్యాధితో బాధపడేటప్పుడు బాడీ ఎక్కువగా బిగించుకుని పోతుంది అని..

కండరాలు పట్టేస్తాయని..ఆ నొప్పి భరించలేము అని..ఆ బాధ అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అంటూ చెప్పుకు వచ్చింది. ఈ వ్యాధి కారణంగా ఆమె ఎక్కువగా టైట్ బట్టలు కూడా వేసుకోలేకపోయిందట. లూజ్ గా ఉండే బట్టలనే కొన్ని సంవత్సరాలు ధరించి ఆ జబ్బు నుండి బయటపడడానికి కష్టపడిందట . ప్రజెంట్ పూనం కి ఉన్న జబ్బుకు సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి..!!

Srimanthudu, A Complete scene to scene Copy Film?

leading lady locked for balayya – bobby film!