తాజాగా అమ్మడు మరో సంచలన పోస్ట్ షేర్ చేసుకుంది. ఓ డైరెక్టర్ ఆ అమ్మాయిని అవకాశాలు ఇస్తానని మోసం చేసి ప్రెగ్నెంట్‌ని చేశాడంటూ పూనమ్ కౌర్ వెల్లడించింది. అతని వల్ల పంజాబీ నటి కెరీర్ నాశనం అయిపోయిందంటూ..తన ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకుంది..మా సంస్థ జోక్యంతో ఆమెకు కాస్త సహాయం దొరికింది అంటూ వెల్లడించింది. అతడు పొలిటిషన్ గా మారిన నటుడు కాదు..
అతను దర్శకుడు..ఆ విషయంలో నాతో పాటు మరో నటుడిని రాజకీయాల్లోకి అనవసరంగా లాగారు అంటూ పూనామ్ కౌర్ వెల్లడించింది. అయితే ఎవరి పేరును కూడా ఆమె ప్రస్తావించకపోవడం గమనర్హం. దీంతో ఇప్పుడు పూనమ్ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతుంది. ఆ పంజాబీ అమ్మాయి ఎవరు..ఆమెని గర్భవతి చేసిన ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు.. అనే ప్రశ్నలు మొదలయ్యాయి. పైగా మాకోసం ట్విట్‌లో పూనమ్ ప్రస్తావించడంతో.. ఆ వ్యక్తి టాలీవుడ్‌కు చెందిన డైరెక్టర్ అంటూ పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు..!!