in

pooja hegde says no to nithin’s movie!

అంధాధున్ సినిమా హిందీలో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాను తెలుగులో నిర్మిస్తున్నారని తెలిసిన విషయమే. కాగా ఈ సినిమా కోసం ఇప్పుడు ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న పూజ హెగ్డేను సంప్రదించినట్టు తెలుసుంది. అయితే ఈ తాను ఈ రేమేక్ సినిమాకు నో చెప్పిందని తెలుస్తుంది. మెర్ల పాక గాంధీ దర్శకత్వ భాద్యతలు చేపడుతున్న ఈ సినిమా ఇప్పుడు నితిన్ తో తెరకెక్కించబోతున్నాడు. నితిన్ ఈ సినిమాలో గుడ్డి వాడిగా నటించబోతున్నాడు. కాగా పూజ హెగ్డే ఇప్పుడు ఈ సినిమాకు నో అని చెప్పడం కి గల కారణం ఆమె మిగిలిన సినిమాలు మరియు బాలీవుడ్ సినిమాలతో బిజీ గా ఉండటం అని తెలుస్తుంది.

rgv about his heroines remuneration!

title fixed for mass maha raja’s next!