happy birthday nani!
నాని ఇండస్ట్రీకి వచ్చింది దర్శకుడు కావాలని. కానీ.. ఇతనిలో హీరో మెటీరియల్ దర్శకులను ఆకర్షించింది. అష్టాచెమ్మాతో హీరో అయ్యాడు. ఈ సినిమా అంతా సిటీ, పల్లెటూళ్ల మధ్య జరుగుతుంది. ఇక్కడే నాని సక్సెస్ అయ్యాడు. పల్లెటూళ్లో పక్కింటి అబ్బాయిగా.. సిటీకి వస్తే స్టయిల్ గా కనిపించి తనలోని హీరోను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ లో నాని నటన తొలి సినిమాతోనే ప్రేక్షకుల్ని మెప్పించాడు. అలా మొదలైంది, పిల్ల జమిందార్, ఈగ.. ఇలా ప్రతి సినిమాలో [...]











