19 years for ‘Sankranti’!
వెంకటేష్, శ్రీకాంత్, శివబాలాజీ, శర్వానంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం సంక్రాంతి.. 2001 తమిళంలో వచ్చిన ఆనందం సినిమాకి ఇది రీమేక్. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ముప్పలనేని శివ దర్శకత్వం వహించగా, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పైన ఆర్. బి. చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. 18 ఫిబ్రవరి 2005లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి నేటితో 19 ఏళ్ళు పూర్తి అయ్యాయి. అయితే ఈ సినిమాలో [...]