in

darling Prabhas Buys a House in London?

షూటింగ్ నిమిత్తం కొత్త కొత్త ప్లేస్ లకి వెళ్లటం, అక్కడ హోటల్స్ లో ఉండి ఇబ్బంది పడటం ఎందుకు అని, హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉన్నాగతంలో ముంబైలో ఖరీదైన ఇల్లు కొనొగోలు చేశాడు. ఇప్పుడు లండన్ లో కూడా అన్ని సదుపాయాలు ఉన్నఇల్లు కొన్నట్టు సమాచారం. డార్లింగ్ ప్రభాస్ కొద్ది కాలంగా మోకాలు నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. ట్రీట్ మెంట్ కోసం ఎప్పుడు వెళ్లినా లండన్ లో అద్దె ఇంట్లో ఉండేవాడట.

ఇలా కోట్లు పెట్టి అద్దె ఇంట్లో ఉండటం ఎందుకని, సొంత ఇల్లు కొనే ఆలోచనలో ఉండగా, తాను అద్దెకి ఉన్న ఇల్లు నచ్చటంతో అదే ఇంటిని కొనుగోలు చేశారని సమాచారం. ఈ ఇంటి కోసం కోట్లు వెచ్చిచ్చినట్టు సమాచారం. మోకాలు సర్జరీ నిమిత్తం ప్రభాస్ అక్కడే కొద్ది రోజులు పాటు ఉండనున్నాడట. ఈ న్యూస్ విన్నఫాన్స్ రక రకాల కామెంట్లు చేస్తున్నారు. రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు..!!

After ‘Game Changer’, its ‘Toxic’ for Kiara Advani!

Offers flowing for anupama after romancing tillu high!