in

not heroine, pooja hegde to play a mother role?

రీసెంట్‌గా పూజా హెగ్డే తన ఫ్యామిలీతో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లగా..అక్కడ కూడా రోహన్ కనిపించాడు. దీంతో త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని బీ టౌన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడు ఏకంగా తల్లి కాబోతుందనే న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. నిజంగానే పూజా తల్లి కావడం లేదు. సినిమా కోసం తల్లిగా మారాలనే షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది..

ప్రస్తుతం పూజాకు సినిమా ఆఫర్లు రావడం లేదు. దీంతో..ఓ సినిమాలో తల్లి పాత్ర చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా బాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మేకర్స్ భారీ రెమ్యునరేషన్ ఇస్తామని టెంప్ట్ చేయడంతో..పూజా అందుకు ఓకే చెప్పిందట. అయితే..ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. కానీ పూజాకు ఆఫర్ ఇచ్చింది బాలీవుడ్ బడా డైరెక్టర్ అని తెలుస్తోంది..!!

keerthy suresh bags another bollywood biggie?

prabhas doing a big favor to manchu family!