in

nithin gifts car to his director!

బ్బుతో సంబంధం వుండదు. హిట్ కోసం హీరోహీరోయిన్లు తహతహలాడుతుంటారు. అలాంటి బంపర్ హిట్ నితిన్ కు భీష్మ చిత్రంతో ఇచ్చాడు దర్శకుడు వెంకీ కుడుముల. అంతటి హిట్ ఇస్తే ఏ హీరో అయినా ఏం చేస్తారు…. తమకు నచ్చిన బహుమతి ఇచ్చి తృప్తి పడుతారు. హీరో నితిన్ కూడా అదే చేశారు. తనకు భారీ హీట్ ఇచ్చిన దర్శకుడు వెంకీకి కోటి రూపాయల రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చాడు. కాగా ఈ బహుమతి అందుకున్న వెంకీ ట్వీట్ చేశారు. ”మంచి వ్యక్తులతో మంచి చిత్రం తీసినప్పుడు మంచి విషయాలు జరుగుతాయి. నితిన్‌ అన్నా… బెస్ట్‌ బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చినందుకు థ్యాంక్యూ!” అని వెంకీ కుడుముల పేర్కొన్నారు.

rashmi first look from ‘bomma blockbuster’!

allu arjun’s icon did not stopped!