in

namratha not happy with pooja!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]వ[/qodef_dropcaps] రస హిట్లతో టాప్ హీరోయిన్ గ పేరు తెచ్చుకుంది ముంబై బ్యూటీ పూజ హెగ్డే, ఒకప్పుడు సినిమా కి కోటి కంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే పూజ ‘అరవింద సమేత’ తరువాత తన రేట్ ను డబల్ చేసింది. ప్రస్తుతం పూజ సినిమా కి ఒకటిన్నర కోటి తీసుకుంటుంది. ఇదిలా ఉంటె అడివి శేష్ హీరో గ నటిస్తున్న చిత్రానికి ప్రొడ్యూస్ చేస్తున్న మహేష్ బాబు గారి భార్య నమ్రత గారు పూజ ని హీరోయిన్ గ నటించేందుకు సంప్రదించారట, అయితే పూజ రెండు కోట్లు పైన డిమాండ్ చేసింది అంటూ టాక్ వినిపిస్తుంది, మహర్షి కి అంత మొత్తంలో తీసుకొని పూజ ఇప్పుడెందుకు ఇంత డిమాండ్ చేస్తుంది అని నమ్రత ఫైర్ అయ్యారట. సేమ్ ఇలాంటి సిట్యుయేషన్ కూడా వాల్మీకి ప్రొడ్యూసర్ కి ఎదురైనా విషయం తెలిసింది, ఆ సినిమా లొ పూజ ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గ చేయకపోయినా కోటి డిమాండ్ చేసింది. యూత్ లొ బాగా క్రేజ్ సంపాదించినా పూజ కి ఆమాత్రం ఇవ్వక తప్పలేదు వాల్మీకి టీం కి.

DARBAR

F CUBE ‘ RASHMIKA MANDANNA’