
రామ్ గోపాల్ వర్మ తీసిన ‘నగ్నం’ సినిమాలో నటించిన తెలుగమ్మాయి శ్రీ రాపాక అందాల ఆరబోతతో దుమారమే రేపింది. సన్నీలియోన్ కి అయినా మతి చెడేలా నటించింది అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. థై సొగసులు.. సొగసైన కాలి అందాలు.. షార్ట్ తొలగిస్తూ.. బిగువుల సొగసును ఎర వేస్తూ.. ఇలా మూవీ ఆద్యంతం రక్తి కట్టించే సీన్స్ ఎన్నో ఉన్నాయి. అందుకే ఈ మూవీ హిట్టు అంట. ఇంతకీ ఈ సినిమా బడ్జెట్ ఎంత? టోటల్ ఖర్చు ఎంత? లాభం ఎంత? అన్నది ప్రశ్నిస్తే.. ఆసక్తికర సంగతులే తెలిశాయి.కేవలం ఆరు లక్షల బడ్జెట్ తో సినిమాని తీసి మరో ఆరు లక్షలు ప్రకటనలకు ఖర్చు చేసారట. ఇక ఇందులో నటించిన శ్రీ రాపాకకు 2లక్షల పారితోషికం మాత్రమే చెల్లించారట.

