in

nagarjuna was not the first choice for cult classic shiva!

ప్పుడు సందీప్ వంగ ఎలా అయితే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడో అప్పుడు ఆర్జీవి అదే రేంజ్ లో ఉండేవాడు. ఇక టెక్నికల్గా, టేకింగ్ వేరే లెవెల్లో ఉన్న ఈ మూవీ అప్పట్లో ఐదు కోట్ల షేర్ వసూలు చేసింది. అతి తక్కువ ప్రింట్స్ తో విడుదలైనప్పటికీ.. ఈ సినిమా దాదాపు రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. అయితే ఆర్జీవి అప్పటికే కొత్త డైరెక్టర్ కాబట్టి..ఇతనితో సినిమా తీయడానికి ఎవరు ధైర్యం చేయలేదు. ముందుగా ఈ కథని నాగార్జున హీరోగా భావించలేదట ఆర్జీవి. రొమాంటిక్ లవ్ స్టోరీస్ లో నటించే లవర్ బాయ్ గా కనిపించే నాగార్జున ఈ స్టోరీకి సరిపోతాడని కూడా ఆయన భావించలేదట. అలాంటి హీరోతో ఇంత మాస్ రోల్ అంటే బాగుండదేమో అని ఫీల్ అయ్యాడట.

అందుకే కథ‌ విక్టరీ వెంకటేష్ తీయాలని రామానాయుడు కి కథ వినిపించేందుకు గంట పైగా ఎదురు చూశాడు. రామానాయుడు కి స్టోరీని వినిపించిన ఆయన కూడా వెంకటేష్ ఇప్పుడు కుటుంబ కథలు చేస్తున్నాడు. ఇలాంటి టైం లో కొత్త రకమైన టేకింగ్ ఆడియన్స్ కి నచ్చుతుందో లేదో..వేరే హీరోకి ట్రై చేసుకోండి అని చెప్పేసాడట. అయితే నాగార్జున సినిమాకు సరిపోతాడు అంటూ రికమెండ్‌ చేసింది కూడా రామానాయుడే . దీంతో ఆర్జీవి రామానాయుడు లాంటి వ్యక్తి చెప్పిన తర్వాత కూడా స్టోరీ వినిపించకపోతే బాగుండదు అయినా ఇప్పుడే మనం కోరుకున్న హీరో దొరకడం జరగదు అని.. ఆర్జీవి నాగార్జునకు ఆ కథను వినిపించాడట. సింగిల్ సిట్టింగ్ లోనే స్టోరీ ఓకే చేసాడట నాగ్‌. ఆ తర్వాత ఈ సినిమా ఎటువంటి ప్రభంజనం సృష్టించిన అందరికీ తెలిసిందే..!!

thalapathy vijay joining forces with rrr makers!

Trivikram Srinivas next is a multi-starrer?