in

nagarjuna to romance ileana!

క్కినేని నాగార్జున సరసన నడుము సుందరి ఇలియానా నటించనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. బాలీవుడ్‌లో అజయ్ దేవగన్, ఇలియానా నటించిన ‘రైడ్’ మూవీని టాలీవుడ్‌లో రీమేక్ చేయాలనుకుంటున్నారట ప్రవీణ్. ఈ చిత్రంలో నాగ్ హీరోగా, ఇలియానాను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. ఇప్పటికే ఇలియానాకు బాలీవుడ్‌లో ఆఫర్లు అంతంతగా మాత్రంగానే వున్నాయి. ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయణం కూడా బ్రేకప్ అయ్యింది. దీంతో ఆమె కన్ను మరోసారి టాలీవుడ్‌పై పడింది.

balayya movie titled as ‘superman’?

Vote for your favorite Hero Introductions!