in

Mr. Bachchan losses: Ravi Teja and Harish to payback their remuneration!

డైరెక్టర్ హరీష్‌ శంకర్‌ కీలక నిర్ణయం
అం
చనాలను అందుకోవడంలో మిస్టర్‌ బచ్చన్‌ విఫలమైందని చెప్పాలి. సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డా, థియేటర్లలో మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయిందీ మూవీ. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంపై పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మిస్టర్‌ బచ్చన్‌ సినిమా రిజల్ట్ కారణంగా హరీష్‌ శంకర్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మిస్టర్‌ బచ్చన్‌ ప్లాప్, రెమ్యూనరేషన్ వెనక్కిచ్చిన హరీష్ శంకర్!
తాజా సమాచారం మేరకు హరీష్‌ శంకర్‌ మిస్టర్‌ బచ్చన్‌ కోసం తీసుకున్న తన రెమ్యునరేషన్‌లో కొంత భాగాన్ని తిరిగి ఇంచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తొలుత రూ. 2 కోట్లు ఇచ్చిన ఆ తర్వాత మిగతా మొత్తాన్ని ఇచ్చేందుకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ఈ వార్తల్లో నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే..!!

jailer villain Vinayakan arrested in Hyderabad airport!

poll your opinion on these latest Tollywood updates!