• in

    Harish Shankar and Balakrishna film on Cards!

    బాలకృష్ణ ఇటీవల ‘డాకు మహారాజ్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఆయన ‘అఖండ 2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కాగా, ఈ సినిమా పూర్తికాక ముందే బాలయ్య నెక్స్ట్ మూవీపై సినీ సర్కిల్స్‌లో పలు ఇంట్రెస్టింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో బాలకృష్ణ త్వరలోనే దర్శకుడు హరీష్ శంకర్‌తో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త గత కొంత కాలంగా వినిపిస్తోంది.. [...]

    Read More

  • in

    Harish Shankar Confirms Aavesham Remake with Balakrishna!

    హరీష్ శంకర్ తో బాలయ్య సినిమా? పవన్ కళ్యాణ్, బన్నీ, వరుణ్ తేజ్ లాంటి హీరోలతో కలిసి వర్క్ చేసిన హరీష్ ద్రుష్టి ఇప్పుడు నందమూరి హీరోలపై పడింది. ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్యతో సినిమా చేసేందుకు హరీష్ ఆసక్తి చూపిస్తున్నాడు. హరీష్ లాంటి మాస్ యాక్షన్ దర్శకుడుకి బాలయ్య లాంటి స్టార్ దొరికితే 'దబిడి దిబిడే'. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో బాలయ్య హరీష్ శంకర్ సినిమా హరీష్ మొదట రామ్ పోతినేని కోసం [...]

    Read More

  • in

    Harish Shankar blames Sekhar Master for dance moves!

    నెగెటివ్ రివ్యూలు, రేటింగ్‌ల మీద హరీష్ శంకర్ స్పందిస్తూ..తన సినిమా అందరికీ నచ్చాలనే అత్యాశ లేదన్నట్టుగా చెప్పుకొచ్చాడు. మిక్స్డ్ రివ్యూలు,రేటింగ్‌లు తనకు కొత్తేమీ కాదని, షోలు పెరుగుతున్న కొద్దీ పాజిటివ్ టాక్ వస్తోందని, మరిన్ని షోలు యాడ్ అవుతున్నాయని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు..ఇక ఈ సినిమాను భాగ్య శ్రీ కోసమే తీసినట్టుగా ఉందని, సినిమాలో పాటలు కాకుండా.. పాటల కోసమే సినిమాను తీసినట్టుగా ఉందని ట్రోలింగ్ జ‌రుగుతుంది. సితార అనే పాట‌లో స్టెప్పులు కూడా దారుణంగా ఉన్నాయ‌ని, [...]

    Read More

  • in

    Harish Shankar Great Words About his guru Puri Jagannadh!

    ప్రస్తుతం రాబోయే ఇండిపెండన్స్ డే 15ఆగష్టు న గురుశిష్యులు పోటీ పడుతున్నారు. పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ తో, హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ తో డీ అంటే డీ అంటున్నారు. రెండు సినిమాలకు ప్రమోషన్లు దంచికొడుతున్నారు. డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రేపు రవితేజ మిస్టర్ బచ్చన్ ట్రైలర్ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూ లో..పూరి [...]

    Read More

  • in

    harish shankar planning a ‘manam’ type for mega heroes!

    సినిమా అనగానే ఈరోజుల్లో కంటెంట్ ఉంటె తప్ప ఆడియన్స్ ఎవరు థియేటరకి వెళ్లి చూడటానికి ఆసక్తి ఉపించడం లేదు. అదే ఆడియన్స్ ని థియేటరకి రప్పించడానికి ఎపుడు దర్శకులు కొత్త తరహాని నమ్ముకొని ముందుకు వెళ్తున్నారు. అదేంటి అంటే ముల్టీస్టారర్ కాంబినేషన్. ఇలాంటి ముల్టీస్టారర్ సినిమాలు ఈ రోజుల్లో ప్రతి ఇండస్ట్రీ ని కలుపుతూ వెళ్తున్నాయి. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదల అయినా కల్కి 2898 ల్లో కూడా అన్ని ఇండస్ట్రీల నుంచి నటి నటుల్ని తెచ్చి [...]

    Read More

  • in

    Harish Shankar to work with ismart hero ram!

    త్వరలో రామ్ తో హరీష్ ఒక సినిమా చేస్తున్నట్లు, కొమ్మలపాటి కృష్ణ ప్రొడ్యూసర్ గా ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారని చెప్తూ,  నేను వర్క్  చేయాలనుకున్న హీరోకి వ్యతిరేకంగా నా సినిమా ఎందుకు రిలీజ్ చేస్తా అని హరీష్ పేర్కొన్నారు. తప్పని సరి పరిస్థితులలో ఇలా పోటీ పడాల్సి వస్తోందని, రామ్, పూరి లకి డబుల్ ఇస్మార్ట్ మంచి హిట్ ఇవ్వాలని కోరారు హరీష్. హరీష్ శంకర్ పవన్ తో ఉస్తాద్ భగత్ తెరకెక్కిస్తున్నాడు.. ఈ మూవీ [...]

    Read More

  • in

    Harish Shankar gets green signal from Megastar!

    సిల్వర్‌ స్క్రీన్‌పై కొన్ని కాంబినేషన్స్‌ రాబోతున్నాయంటే క్రేజ్‌ మామూలుగా ఉండదు. అలాంటి కాంబో మెగాస్టార్‌ చిరంజీవి -హరీష్‌ శంకర్‌. చాలా రోజుల క్రితమే ఈ ఇద్దరు ఓ సినిమా చేయబోతున్నారంటూ నెట్టింట వార్త తెరపైకి వచ్చిందని తెలిసిందే. అయితే మళ్లీ ఎలాంటి అప్‌డేట్‌ బయటకు రాలేదు. తాజాగా చిరు ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడన్న వార్త ఫిలింనగర్‌ సర్కిల్‌లో రౌండప్‌ చేస్తోంది. హరీష్‌ శంకర్‌ ఇటీవలే చిరంజీవికి డ్రాప్ట్‌ను వివరించగా.. ఓకే చెప్పాడట. అంతేకాదు ఈ [...]

    Read More

  • in

    Harish Shankar to direct balayya soon?

    నెక్స్ట్ హరీష్ నందమూరి నటసింహం బాలకృష్ణ తో ఒక సినిమా చేస్తాడని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మూవీని క‌ర్నాట‌క‌కు చెందిన ఒక ప్రముఖ బ్యానర్ నిర్మిస్తుందని కూడా రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు హరీష్ పుట్టిన రోజుకి విషెస్ చెప్తూ  కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్  ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో "హ్యాపీ బ‌ర్త్ డే టూ అవ‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ హ‌రిశ్ శంక‌ర్" అంటూ కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్  ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది.  [...]

    Read More

  • in

    harish shankar to direct chiranjeevi and salman khan?

    మెగా ఫామిలీ అంటే హరీష్ శంకర్ కి ప్రత్యేక అభిమానం. ఇప్పటికే మెగా హీరోలు అందరితో సినిమాలు తీసిన, హరీష్ ఇప్పుడు  మెగాస్టార్ చిరంజీవితో వర్క్ చేయటానికి రెడీ అయ్యాడు. భోళాశంకర్ మూవీ ఫ్లాప్ తరవాత చిరు సెలెక్టెడ్ గా కథలు ఎంచుకుంటున్నాడు. ఇలాంటి టైం లో హరీష్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే కచ్చితంగా కథ వేరే లెవెల్ లో ఉండి ఉంటుందని టాక్. హరీష్ తన రెండవ ప్రాజెక్ట్ బాలీవుడ్  స్టార్ హీరో సల్మాన్  [...]

    Read More

  • in

    Harish Shankar gets a special gift from Bandla!

    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన సినిమాల్లో 'గబ్బర్‌ సింగ్‌' ఒకటి. ఈ సినిమా వచ్చి పదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌కు నిర్మాత బండ్ల గణేష్‌ ఖరీదైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు హరీష్‌ శంకర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. మీరు లేకపోతే ఈ సినిమా అంత వేగంగా పూర్తయ్యేది కాదంటూ ట్వీట్‌ చేశారు.. కాగా హిందీలో సూపర్‌ హిట్‌గా నిలిచిన దబాంగ్‌ రీమేక్‌ [...]

    Read More

  • in

    Three heroines in Pawan Kalyan – harish shankar movie!

    వకీల్ సాబ్" వంటి సూపర్ హిట్ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు చాలానే ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" సినిమాతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్' సింగ్ టైటిల్ తో ఒక సినిమా చేయబోతున్నారు. "గబ్బర్ సింగ్" వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు [...]

    Read More

  • in

    Harish Shankar and Dil Raju collaborate for a thriller web series!

    నిర్మాత దిల్ రాజు మరో కొత్త ఆడుగు వేశారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు తాజాగా వెబ్ సిరీస్ నిర్మాణంలోకి అడుగుపెట్టారు. దర్శకుడు హరీశ్ శంకర్ తో కలిసి 'ఏటీఎమ్ రాబరీ' అనే వెబ్ సరీస్ ను నిర్మించబోతున్నారు. ఈ సిరీస్ కు కథను హరీశ్ శంకరే అందిస్తున్నారు. జీ5 సంస్థతో కలిసి ఈ సిరీస్ ను నిర్మించబోతున్నట్టు ఈరోజు దిల్ రాజు ప్రకటించారు. ఈ సిరీస్ కు చంద్రమోహన్ దర్శకత్వం [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.