in

Monal Gajjar Officially Announce That Now She Became Hyderabadi!

బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్…ఈ పేరు తెలియని వారుండరు. బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మోనాల్ దగ్గరైంది. బిగ్ బాస్ షో తర్వాత… చాలా టీవీ షోలు, వెబ్ సిరీస్ లతో బిజీ అయిపోయింది ఈ గుజరాతి భామ. ఇటీవలే రిలీజ్ అయిన అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించిన మోనాల్ అందరిని అలరించింది. అయితే ఈ గుజరాతి భామ ఇక హైదరాబాది కానుంది. అదేంటి అనుకుంటున్నారా అవును..

ఇది నిజమే. ఈ ముద్దుగుమ్మ ఇటీవల హైదరాబాదులో ఓ ఇంటిని కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలోనే తన తల్లితో హైదరాబాద్ లో దిగిపోయింది. అయితే దీనికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ కూడా చేసింది తాజాగా.” ఇప్పుడు నాకు ఇల్లు దొరికింది. సో నేను కూడా ఆఫీషియల్ గా హైదరాబాద్ నే అయ్యాను. జై శ్రీ కృష్ణ.. గోవిందా.. గోవిందా” అంటూ పోస్ట్ చేసింది.

Direct OTT release: venky’s Narappa & Drushyam 2!

ashima narwal cute and hot closeup clicks!