in

Mollywood Megastar Mammootty joins prabhas spirit!

లార్ 2, కల్కి 2 ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇక మిగిలింది  సందీప్ వంగాతో చేయబోయే  ‘స్పిరిట్’. ఈ మూవీ పై ఆడియన్స్ లో విపరీత మైన ఆసక్తి ఉంది. సందీప్ హీరో ఎలివేషన్ కి ప్రభాస్ హండ్రెడ్ పర్శంట్ మ్యాచ్ అవుతాడని ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు. అర్జున్ రెడ్డి తో విజయ్ దేవర కొండకి, కబీర్ సింగ్ తో షాహిద్ కపూర్ కి, యానిమల్ మూవీతో రణబీర్ కి కెరియర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు..

ఇప్పుడు ప్రభాస్ ని ఎలా చూపిస్తాడో అని ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేస్తోంది. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది.  సూపర్ స్టార్ ముమ్ముట్టి స్పిరిట్ లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. మమ్ముట్టి తెలుగులో 1990 ల్లో ‘స్వాతి కిరణం’ మూవీ చేసారు. రీసెంట్ గా ‘యాత్ర’, అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమాల్లో కూడా నటించారు. ఇప్పుడు సందీప్ వంగా డైరక్షన్లో పాన్ ఇండియా స్థాయిలో మెరవనున్నారు..!!

TFI unitedly extends supports to Nagarjuna!

tripti dimri Recalling her initial days in the industry!