in

mehreen pirzada lost all hopes in tollywood!

టాలీవుడ్ లో బాగానే అవకాశాలు పొందింది మెహ్రిన్.. అయితే, ఆఫర్లు అయితే అందుకుంది కానీ,  మెహ్రిన్ అందులో ఒక్కదాన్నీ సద్వినియోగం చేసుకోలేకపోయింది.. ఆ పాత్రల్లో ప్రతిభ చూపించకపోవడంతో ఆమె నటన జనాలకు తొందరగానే బోర్ కొట్టేసింది. ఇక ‘ఎఫ్ టు’ ఘనవిజయం సాధించినా.. అందులో ‘హనీ ఈజ్ ద బెస్ట్’, అంటూ మురిపించినా.. అది ‘యాక్షన్ కు ఎక్కువ..ఓవర్ యాక్షన్ కు తక్కువ’ గా ఉండటంతో ఆమెకు పెద్దగా మార్కులు పడలేదు.

ఆ తర్వాత నాపేరు సూర్య, జవాన్, పంతం, నోటా, కవచం, చాణక్య, ఎంతమంచి వాడవురా, అశ్వత్థామ వరుసగా బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అయ్యేసరికి మెహ్రిన్ పూర్తిగా డీలా పడిపోయింది. ఆమెకి భవిష్యత్తే ఆశాజనకంగా కనిపించలేదట. ఇక తమిళంలోనూ అదృష్టం పరీక్షించుకుంది కానీ, అక్కడా ఫలించలేదు . ఇక టాలీవుడ్ లో ప్రస్తుతం ఆమెకు ఒక్క ఆఫర్ కూడా లేదు..

IIT Krishnamurthy!

thamanna likes to kiss vijay devarakonda!