in

mega star chiranjeevi the Real Trend Setter!

తెలుగు సినిమాకు చిరంజీవి ఓ ట్రెండ్ సెట్టర్. ఫైట్స్, డ్యాన్స్ లో స్టయిల్, వేగం ఆయన పరిచయం చేసినవే. పాటలకు బయటకు వెళ్లే పరిస్థితి నుంచి పాటల కోసమే ధియేటర్ కు వచ్చేలా చేసిన హీరో. ఫైట్స్ అంటే డూప్ అనే ఆలోచనను చెరిపేసి కళ్లు చెదిరే విన్యాసాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసిన ఘనతా ఆయనదే. స్టార్ హీరోనే అయినా.. చిరంజీవి కామెడీ చేసిన శైలి ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. చిరంజీవి సినిమా..ఈ పదం తెలుగు సినిమాను దశాబ్దాలపాటు ఏలుతోంది. ‘నువ్వో పెద్ద చిరంజీవి మరి..నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా’ అనే మాటలు తెలుగునాట అందరి నోటా సహజంగా పలికాయి. చిరంజీవి సినిమా రిలీజంటే ఇతర సినిమాలు వాయిదా పడే పరిస్థితులు. ఆయన ఫ్లాప్ సినిమా కలెక్షన్లు ఇతర బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో సమానం. చిరంజీవి డేట్స్ ఇచ్చాడా? తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయిన మాట. టేబుల్ ప్రాఫిట్స్ చిరంజీవి సినిమాతోనే మొదలు..!!

liger not effecting kushi!

Rajinikanth Explains Why He Touched up cm Yogi Adityanath’s Feet!