in

Mamitha Baiju is reportedly onboard for Jai Hanuman!

Rashmika Mandanna’s Underwater Action

మలయాళీ భామ మమితా బైజు ఇండియన్ సినిమాలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక భారీ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన ‘హను-మాన్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జై హనుమాన్’ సినిమాలో ఈ భామ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ‘ప్రేమలు’, ‘డ్యూడ్’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మమితకు ఒక భారీ మైథాలజీ ఫాంటసీ చిత్రంలో అవకాశం దక్కడం ఆమె కెరీర్‌లో పెద్ద మైలురాయిగా నిలవనుంది..

తేజ సజ్జ హీరోగా వచ్చిన ‘హను-మాన్’ సృష్టించిన సంచలనంతో ‘జై హనుమాన్’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై ఉత్కంఠ మరింత పెరిగింది. మమితా బైజు ఎంపికపై మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ రానప్పటికీ, ఆమె ఒక కీలకమైన పాత్రలో కనిపించనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మమిత ఈ ప్రాజెక్ట్‌లో చేరడం సినిమాకి మరింత గ్లామర్, కొత్తదనాన్ని తెస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి..!!

India’s First: Rashmika Mandanna’s Underwater Action in Mysaa

India’s First: Rashmika Mandanna’s Underwater Action in Mysaa

Veteran actor Nana Patekar dies at 75 after cardiac arrest!