in

malli thanamidha satire vesina varma!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]వి[/qodef_dropcaps] వాదాలకు కేర్ అఫ్ అడ్రెస్ గ మారిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన తదుపరి చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ‘. దీవాలి నాడు రిలీసైనా ఈ ట్రైలర్ ప్రస్తుతం యుట్యూబ్ లో హల చల్ చేస్తుంది. ఇదిలాఉంటే నిన్న రాత్రి ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా కాలర్స్ తొ మాట్లాడారు రాము. అయితే ఒక కాలర్ వర్మతో మాట్లాడుతూ ‘ట్రైలర్ లో లోకేష్ గారిని పప్పు ల చూయించడం ట్రైలర్ మొత్తం లొ అదే హైలైట్ రాము గారు’ అని డైరెక్ట్ గ చెప్పేసారు.

దీనికి వర్మ సమాధానం ఇస్తూ ‘‘ ఏంటి ఏమన్నారు, నాకేమి అర్ధం కాలేదు.. లోకేశ్‌ గారిని అలా అని పిలుస్తారా? నాకు తెలీదు, ఈ విషయం నాకెవ్వరు ఇంతవరకు చెప్పలేదే” అని తనదైన ఎటకారమైన స్టైల్ లొ సమాధానం ఇచ్చారు వర్మ. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వుతోందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా.

rajamouli to re-shoot some scenes for rrr?

LOGIC LENI MAGIC CHESINA RAGHAVENDRA RAO!