in

malavika menon opens up about doing intimate scenes!

2011లో మలయాళ సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ భాష‌ల్లో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు 60పైనే సినిమాల్లో క‌థానాయిక‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా న‌టించి పేరు తెచ్చుకుంది. ‘916’ అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమయ్యాను. తొలిసారి హీరోయిన్‌గా నటించే సమయంలో అనేక సమస్యలతో పాటు సవాళ్ల‌ను కూడా ఎదుర్కొన్నా అన్నారు.

మలయాళంలో గ్లామర్‌ పాత్రలకు అవకాశం లేదు. కానీ, తమిళం, తెలుగు భాషా చిత్రాల్లో మాత్రం నటించవచ్చు. ఎక్స్‌పోజింగ్‌ బాగా చేసే పాత్రలు లభిస్తాయి. అలాగే, ఇప్పటివరకు ముద్దు సన్నివేశాల్లో నటించలేదు. కథ డిమాండ్‌ చేస్తే, ఆ పాత్ర లేదా సన్నివేశం ప్రజాదారణ పొందుతుందని భావిస్తే ఖచ్చితంగా నటిస్తానని పేర్కొన్నారు. ఇదిలాఉండ‌గా ఈ అమ్మ‌డు తెలుగులో ఎనిమిదేండ్ల క్రిత‌మే హీరోయిన్‌గా రెండు సినిమాలు చేయ‌గా ఇప్ప‌టికీ అవి రిలీజ్ కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం..!!

Naga Shaurya extends support for kannada hero Darshan!

beauty queen Janhvi Kapoor signs another south film?