in

MAHESH REJECTED SELFIE TO DIRECTOR SHANKAR’S DAUGHTERS!

డైరెక్టర్ శంకర్ గారి కూతుర్లు వచ్చి సెల్ఫీ అడిగితే నో చెప్పిన మహేష్ బాబు. నిజమండి బాబు, నమ్మకం లేదా? అయితే ఇది చదవండి. ఒక సారి షూటింగ్ కోసం ముంబయ్ వెళ్లిన మహేష్ బాబు మారియట్ హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు, డైనింగ్ రూమ్ అంత చాల హడావిడిగా ఉంది, ఇద్దరు అందమయిన అమ్మాయిలు వచ్చి సెల్ఫీ అడిగారు, ఇప్పుడు కాదమ్మా, ఫామిలీ తో ఉన్నాను అంటూ సున్నితం గ రిజెక్ట్ చేసారు మహేష్ బాబు. పాపం ఆ అమ్మాయిలు నిరాశగా అక్కడ నుంచి వెళ్లిపూయారు. అంతే కదా అంత అందమయిన అమ్మయిలకు నో చెపితే బాధే కదా పాపం.

అది గమనించిన ప్రక్కనే ఉన్న రమేష్ గారు , వాళ్ళు డైరెక్టర్ శంకర్ గారి డాటర్స్ సర్ అని చెప్పారట. అది విన్న మహేష్ బాబు అరే, అలాగా,అంటూ తిరిగి చూసే సరికే ఆ అమ్మాయిలు వెళ్లిపోయారు, దూరంగా ఇంకొక టేబుల్ దగ్గర ఉన్న శంకర్ గారు, వారి అమ్మాయిలను చూసి అక్కడకు వెళ్లిన మహేష్ బాబు గారు, సారీ సర్, మీ అమ్మాయిలని తెలియదు అనగానే శంకర్ గారు నవ్వుతు, ఇట్స్ ఒకే మహేష్, హీరో అంటే ఏమిటో వాళ్లకు కూడా తెలియాలి కదా, అన్నారట. అది శంకర్ గారి సింప్లిసిటీ కి నిదర్శనం అంటారు మహేష్ బాబు గారు..

telugu girl Anjali gets a big Chance with Ram Charan!

anil ravipudi shocking comments on jr ntr’s ragging!