మహేష్ బాబు ఎక్కువగా హాలీవుడ్ మరియు ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ లు ఎక్కువగా చూస్తుండటం జరుగుతుంది. కాగా తాను ఈ మద్య ఒక హారర్ సిరీస్ ఒకటి చూశానని, తాను ఎన్నో హారర్ సినిమాలు చూసినప్పటికి తాను చూసిన ఈ సినిమా మాత్రం ఎక్కువగా భయపెట్టింది అని, నాకు దీనిని చూస్తున్నత సేపు ఎంతో యాంక్సయిటీ కి మరియు భయాన్నికి గురి అయ్యనని, మీరు కూడా చూడండి అని చెప్పడం జరిగినది. కాగా ఆ వెబ్ సిరీస్ పేరు “ది సోషల్ డైలమా”. నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న ఈ సిరీస్ సోషల్ మీడియా నేపధ్యంలో సాగుతుంది. సోషల్ మీడియా వెనుక ఉన్న చీకటి కోణం, సోషల్ మీడియాను క్రియేట్ చేసిన వ్యక్తుల చీకటి కోణం గురించి చిత్రీకరించిన ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతుంది.