in

macho star Gopichand as Villain in Prabhas’ Fauji?

ఈమధ్య గోపి చంద్ కి సరైన హిట్ రావటం లేదు. తాజాగా శ్రీను వైట్లతో ‘విశ్వం’ మూవీ చేయగా అది కూడా ప్లాఫ్ అయింది. వర్షం చిత్రం తరువాత ప్రభాస్, గోపి చంద్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా అవతారం ఎత్తాడు. మళ్ళీ ప్రభాస్, గోపి చంద్ కాంబో కోసం ఎప్పటినుంచో ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలో వీరిద్దరూ సేమ్ వర్షం లానే ప్రభాస్ హీరోగా, గోపి విలన్ గా నటిస్తున్నట్టు సమాచారం. ప్రభాస్‌ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ సినిమాతో పాటు హను రాఘవపూడితో ‘ఫౌజీ’  చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఫౌజీలో గోపీచంద్‌ విలన్‌గా నటించనున్నట్లు టాక్‌..!!

nani to romance shraddha kapoor?

actress samantha about gender equality!