in

lady superstar nayanthara gets Rs 5 crore for 50 seconds ad?

సౌత్ ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో కేవలం నయనతారకు మాత్రమే ప్రైవేట్ జెట్ ఉంది. అంతే కాకుండా సినిమాల విషయంలో మాత్రమే కాకుండా యాడ్స్ విషయంలో కూడా నయనతార రెమ్యునరేషన్ పీక్స్‌లో ఉందని టాక్ వినిపిస్తోంది. తాజాగా ఒక 50 సెకండ్ల యాడ్ కోసం నయనతార..దాదాపు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం..

యాడ్ సమయం పెరిగినకొద్దీ రెమ్యునరేషన్ కూడా పెరుగుతుందట. అలా నయన్..ఒక యాడ్ కోసం దాదాపు రూ.4 నుంచి 7 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు సమాచారం. హిందీలో ‘జవాన్’ అనేది నయనతారకు మొదటి సినిమానే అయినా సౌత్‌లో తనకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ మూవీకి భారీ రెమ్యునరేషనే డిమాండ్ చేసిందట. మేకర్స్ కూడా తను అడిగిన రెమ్యునరేషన్‌ను సంతోషంగా అందించినట్టు సమాచారం. అంత రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నా కూడా ప్రస్తుతం నయన్ చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి..!!

Chandramukhi 2!

2 Young Heroines In Nagarjuna’s Naa Saami Ranga?