in

2 Young Heroines In Nagarjuna’s Naa Saami Ranga?

తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే..ఈ సినిమాలో నాగార్జున సరసన ఇద్దరు హీరోయిన్స్ ఉండబోతున్నారట. అందులో ఒకరు అశికా రంగనాథ్. ఇటీవల అమిగోస్ అనే చిత్రంతో తెలుగు తెరపై కనిపించింది. కానీ, ఈ సినిమా ఆశించిన మేర సక్సెస్ కాకపోవడంతో అశికా రంగనాథ్ పేరు బయటకు పెద్దగా వినిపించలేదు. తెలుగులో సరైన డెబ్యూ కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ నా సామి రంగ ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు.

మరో హీరోయిన్ మిర్న మీనన్..ఈ పేరు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ, ఇటీవల రజినీకాంత్ నుంచి వచ్చిన జైలర్ సినిమాలో కోడలు పాత్ర చేసింది అంటే గుర్తుపడుతారు. హీరోయిన్ స్థాయి ఉన్న మిర్న మీనన్ కూడా ఒక సక్సెస్ కోసం వెయిట్ చేస్తుంది. అయితే నాగార్జున తన కెరీర్ లో ఇప్పటి వరకు ఇద్దరు హీరోయిన్స్ తో చేసిన సినిమాలు ఫెయిల్ కాలేదు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను నా సామి రంగకు ఫాలో అవుతున్నాడని తెలుస్తుంది..!!

68 years for DONGA RAMUDU!

director wants a special song with vijay devarakonda’s bestie?