in

kavya kalyanram get a mega offer!

టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిసిగా ఇంట్రీ ఇచ్చి ప్రస్తుతం హీరోయిన్గా రాణిస్తున్న వారిలో కావ్య కళ్యాణట్ రామ్ ఒకటి. ముఖ్యంగా గంగోత్రితో మంచి గుర్తింపు తెచ్చుకున్న కావ్య.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమాలోను ఆక‌ట్టుకుంది. తర్వాత‌ బలగం మూవీఛాన్స్ ద‌క్కించుక‌ని మంచి పాపులారిటీ దక్కించుకుంది కావ్య‌..

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ చిన్నది ఓ మెగా హీరో సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసింది అంటూ తెలుస్తుంది. ఆయన మరెవరో కాదు సాయి ధరంతేజ్. కొత్త డైరెక్టర్ తో తేజ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు ‘సంబరాల ఏటిగట్టు’ అనే టైటిల్ పెట్టనున్నారని టాక్. ఇక ఈ మూవీలో కావ్య ను హీరోయిన్గా తీసుకున్నారని తెలుస్తోంది. ఇది నిజంగా బలగం బ్యూటీకి జాక్పాట్ ఆఫర్ అనే చెప్పాలి..!!

happy birthday rambha!

Ram In Venkatesh – Rana Rana Naidu Season 2?