in

kareena kapoor to play a key role in salaar 2?

లార్ 2 లో కరీనాని నటింప చేయాలనీ దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. ఈ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండటంతో కరీనా అయితే బాగుంటుందని నీల్ ఆలోచన. పెళ్లి, పిల్లల తరవాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కరీనా రీసెంట్ గా బాలీవుడ్ ‘క్రూ’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అడపా దడపా సినిమల్లో నటిస్తూనే ఉంది. బాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న టైమ్ లో కరీనా కి సౌత్ లో ఎన్ని ఆఫర్స్ వచ్చినా, ఆమె ఇంట్రస్ట్ చూపలేదు.

కానీ ఇప్పడిప్పుడు సౌత్ సినిమాలపై ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికే యశ్ టాక్సిక్ మూవీలో కరీనా నటిస్తోంది. యశ్ కి సిస్టర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సలార్ 2 లో నటించే అవకాశం ఉంది. సలార్ 2 లో కరీనా పాత్ర ఎలా ఉండనుందో తెలియాల్సి ఉంది.  ఆ పాత్ర సినిమాలో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి..!!

Nayanthara wantedly Rejected Salman Khans ‘Sikandar’?

senior actress Tabu Goes Hollywood With ‘Dune: Prophecy’!