in

Kannappa Actress Missed a golden Chance in Allu Arjun’s Raaka!

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర నుంచి రాబోతున్న పలు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దీపికా పదుకోణ్ హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “రాకా” కూడా ఒకటి. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాలో రీసెంట్ సూపర్ హిట్ చిత్రం “బ్లాస్ట్” బ్యూటీ ప్రీతీ ముకుందన్ కూడా నటించాల్సి ఉందట. తెలుగులో కన్నప్ప సినిమాలో మెరిసిన ఈ బ్యూటీ “బ్లాస్ట్” సినిమాతోనే మరింత చేరువ అయ్యింది..

అందంతో పాటుగా యాక్షన్ కూడా చేసి సర్ప్రైజ్ చేసిన ప్రీతీ ముకుందన్ ని తన రాకా సినిమా కోసం అప్రోచ్ అయ్యానని కానీ ఆమెకి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల కుదరలేదు అని స్వయంగా అట్లీ తెలిపాడు. లేటెస్ట్ గా జరిగిన ‘ఇదయమ్ మురళీ’ సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లిన అట్లీ ఈ విషయాన్ని షేర్ చేసుకోగా ప్రీతి రోల్ ని ఫెమినా జార్జ్ ఆమె ప్లేస్ లోకి వచ్చింది. ఇక ఇదయమ్ మురళీ సినిమాలో అథర్వ హీరోగా నటించగా కయాదు లోహర్, ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. అలాగే ఆకాష్ భాస్కరన్ దర్శకత్వం వహించారు..!!

Kriti Sanon froze eggs during Mimi weight gain podcast revelation 2026

Kriti Sanon on Freezing Her Eggs ‘Best Gift to Myself’

happy birthday KOTA SRINIVASA RAO!