
జయంత్ చంద్రమౌళి పరాన్జీ మంచి పేరు ఉన్న డైరెక్టర్ టాలీవుడ్ లో, రొటీన్ ఫార్ములా మూవీస్ కాకుండా తన కు అంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకొని లవ్ స్టోరీస్ జెనెర్ ను ఎన్ను కొని రాజ్ కపూర్ గారి ని ఫాలో అయ్యి పోయారు.ఆయన కెరీర్ స్టార్ట్ అవటమే వెంకటేష్ తో ప్రేమించుకుందాం రా తో స్టార్ట్ అయింది.రియల్ లైఫ్ లో కూడా చాల రొమాంటిక్ పర్సన్ యెంత రొమాంటిక్ అంటే, రెండవ తరగతి చదువు తున్న రోజులు నే ఐ లవ్ యు చెప్పిన ఘనుడు.విషయం తెలిసిన టీచర్ చిత్రం అయినా పనిష్మెంట్ ఇచ్చారు, బాత్ రూమ్ కి తీసుకొని వెళ్లి లైఫ్ బాయ్ సోప్ తో నాలిక రుద్ది వాష్ చేసారు.ఆ లైఫ్ బాయ్ ఎఫెక్ట్ పాతిక సంవత్సరాలు అలాగే ఉంది. ఆయన డైరెక్టర్ అయినా తరువాత ప్రీతీ జింటా, ఐశ్వర్య రాయ్, లిసా రే, బిపాసా బసు వంటి బాలీవుడ్ భామలను టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేసారు.ఆ తరువాత అర్చన అని ఒక అమ్మాయిని లవ్ చేసారు కానీ విషయం చెప్పాలి అంటే లైఫ్ బాయ్ సోప్ ట్రీట్మెంట్ గుర్తుకు వచ్చేది . అయిదు సంవత్సరాలు పట్టిందట ఐ లవ్ యు చెప్పటానికి. ఎలాగైనా తన మనన్సు లో మాట ఆమెకు అయిదు సంవత్సరాల ఫ్రెండ్ షిప్ తరువాత ఐ లవ్ యు చెప్పి అర్చన గారి ని పెళ్లి చేసుకున్నారు. ఫైనల్ గ లైఫ్ బాయ్ ఫోబియా నుంచి బయట పడ్డారు.

