in

Janhvi Kapoor demanding huge pay for Ram Charan’s next!

చెర్రీకి ఉన్న డిమాండ్ కారణంగా  చాలామంది హీరోయిన్స్ చెర్రీతో నటించటానికి, ఇంట్రస్ట్ గా ఉన్నప్పటికీ జాన్వికి ఈ అద్భుత అవకాశం లభించింది.  చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలించిన తర్వాత జాన్వీని ఫైనల్ చేశారుట మేకర్స్.  ఈ స్పోర్ట్స్ డ్రామాలో  నటించేందుకు జాన్వి కపూర్  6 కోట్ల రూపాయల తీసుకుంటుందని సమాచారం.

టాలీవుడ్ లో ఇప్పుడు జాన్వీకి ఇచ్చిన రెమ్యునరేషనే ఎక్కువ. గత ఏడాది వరస సినిమాలు చేసిన శ్రీలీల కూడా కేవలం రెండు కోట్ల రెమ్యూనరేషన్. అలాంటిది జాన్వీ రెండో సినిమాకే ఆరు కోట్ల పారితోషికమా? అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. హిందీలో 3.5 కోట్ల పారితోషకం తీసుకునే ఈమెకి సౌత్ లో భారీగానే ముట్టింది..!!

ananya nagalla shocking comments about Marriage cinema People!

samantha opens up about revealing her health related problems!