in

Janhvi kapoor and her sister kushi kapoor dreams of settling in Tirupati

నకు తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని ఉందని జాన్వీ చెప్పారు. భర్తకు సేవ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ తిరుపతిలోనే గడపాలని ఉందని అన్నారు. అయితే తాజాగా జాన్వీ కామెంట్స్ పై ఆమె చెల్లెలు ఖుషీ కపూర్ స్పందించారు. తన తాజా సినిమా లవ్ యాపా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుషీ కపూర్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ తన అక్క జాన్వీ కపూర్ కామెంట్స్ పై కూడా స్పందించారు..

గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలని తనకూ చిన్నప్పటి నుంచి ఉన్న కల అన్నారు. తన అక్క జాన్వీ చెప్పినట్టు తనకు కూడా తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలని ఉందన్నారు. తాను ముంబాయికి చెందిన అమ్మాయినని పెళ్లి తర్వాత తన తండ్రి బోనీ కపూర్ తమతోనే ఉండాలని కోరుకుంటానన్నారు. తాము ఉండే బిల్డింగ్‌లోనే తన తండ్రి ఉండాలన్నారు. తాను, తన భర్త, తన ఇద్దరు పిల్లలు, తన పెంపుడు కుక్కలు ఇలా జీవితాన్ని ఊహించుకుంటానని అన్నారు..!!

Shraddha to star opposite Ram Charan in Sukumar’s next?