in

It’s all about the lip kiss thing : thapsee

తాప్సీ న‌టిస్తోన్న తాజా చిత్రం హ‌సీన్ దిల్ రుబ‌. శుక్ర‌వారం నెట్‌ఫ్లిక్స్ లో విడుద‌ల కాబోతుంది. ఇప్ప‌టికే ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో యాక్టివ్ గా పాల్గొంటుంది మూవీ టీం. డైరెక్ట‌ర్ వినిల్ మాథ్యూ ఈ చిత్రంలో హ‌ర్ష‌వ‌ర్థన్ రాణే పాత్ర గురించి ఆస‌క్తిక‌ర విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూ చెప్పుకొచ్చాడు. అదేంటో కాదు. లిప్ కిస్ సీన్. ఇలాంటి సీన్ అంటే సాధార‌ణంగానే ప్రేక్ష‌కుల్లో ఎక్జ‌యిట్‌మెంట్ ఉంటుంది. ఇపుడు ఇదే రొమాంటిక్ లిప్ కిస్ సీన్ ను తాప్సీ పబ్లిసిటీ కోసం వినియోగించుకుంటోంది. సీన్ గురించి తాప్సీ మాట్లాడుతూ..

సీన్ చేసేట‌పుడు నేను అత‌న్ని కొడ‌తానా..లేదా ఇంకేమైనా చేస్తానా..? అని హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రాణే చాలా భ‌య‌ప‌డ్డాడు. అత‌డు మాంచి రొమాంటిక్ మూడ్‌లో ఉన్న‌పుడు..అంటూ చెప్పుకొచ్చింది. దీనిపై హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ మాట్లాడుతూ…ఓ వ్య‌క్తి దంతాల విష‌యంలో ఎంత క్లీన్ గా ఉన్నారో, ఆరోగ్య‌వంత‌మైన చ‌ర్మ సౌంద‌ర్యాన్ని క‌లిగి ఉన్నారో, క‌ళ్లు చూస్తే ఎంత నిజాయితీ గ‌ల వ్య‌క్తిలా ఉన్నారోన‌ని తెలిసిపోతుంది. తాప్సీకి, త‌న‌కు మ‌ధ్య రొమాంటిక్ సీన్ చాలా బాగా పండింద‌ని చెప్పుకొచ్చాడు..

nayanthara doubles her remuneration for king khan’s film!

rakul preet singh bags another Bollywood biggie!