
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]బెం[/qodef_dropcaps] గుళూరు బ్యూటీ రష్మికా మందన్న ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు జరిపినట్టు వస్తున్న వార్తలపై ఆమె మేనేజర్ స్పందించారు. రష్మిక ఇంటిపై ఐటీ దాడి జరిగిందనే వార్తలను ఖండించిన ఆయన.. అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. రష్మిక ప్రతి అకౌంట్, లావాదేవీలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని ఆయన తెలిపారు. రష్మిక తండ్రి మదన్ వ్యాపారాలపై ఐటీ సోదాలు జరిగాయని వెల్లడించారు.