in

ismart Heroine Nabha Natesh Escapes Major Accident!

స్మార్ట్ శంకర్ చిత్రంలో తన నటన తో టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకున్న నభా నటేష్ ఇటీవల మరే చిత్రం లో కనిపించకపోవడం గమనించాం. వెంట వెంటనే చిత్రాలు చేస్తున్న సమయంలో తను ఇలా బ్రేక్ తీసుకోవడానికి కారణం లేకపోలేదు. ఆ విషయాన్నే బయటపెడుతూ..”గడిచిన సంవత్సరం చాలా కష్టంగా సాగిపోయింది, నాకొక ప్రమాదం జరిగింది, అప్పుడే నా ఎడమ భుజానికి తీవ్ర గాయమై క్లిష్టమైన సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.” అని తన ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తెలిపింది. చికిత్సలో భాగంగా తను తీవ్రమైన శారీరక, మానసిక బాధని ఎదురుకున్నట్టు చెబుతూ తను మళ్ళీ నటించడం మొదలుపెడతానని, తిరిగి చిత్రాలు చేస్తానని చెప్పుకొచ్చింది ఈ యువ నటి. అలా తీవ్ర గాయాల పాలై తిరిగి కోలుకోవడమే కాక మళ్ళీ తనకి వచ్చిన, నచ్చిన పనిని మొదలుపెట్టాలనుకోవడం మామూలు విషయం కాదు..!!

Tamannah Bhatia and Vijay Varma dating?

ntr ku ‘Viswa Vikyatha Nata Sarvabhouma’ BIRUDhU YEVARU ICHARU?