in

Is Rashmika Mandanna really ignoring Tollywood?

తెలుగులో తక్కువ నటిస్తుండడానికి గల కారణాన్ని సైతం రష్మిక చెప్పుకొచ్చింది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయని. అయితే హిందీతో పాటు ఇతర భాషలపై దృష్టి పెట్టడం వల్ల తెలుగులో ఎక్కువ చిత్రాలు చేయలేకపోతున్నానని అన్నారు. అందువల్ల తెలుగు సినీ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఈ విషయమై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని..

కొందరైతే తనను తిట్టుకుంటున్నారని అన్నారు. అయితే అది అభిమానులకు తనపై ఉన్న అభిమానమే కారణమని ఆమె చెప్పుకొచ్చింది. అదేవిధంగా హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాల్లో ఎందుకు నటించడం లేదని చాలామంది అడుగుతున్నారని, అలాంటి కథాచిత్రాల్లో నటించాలని ఏ నటి అయినా కోరుకుంటారని, తాను అందుకు అతీతం కాదని చెప్పుకొచ్చిందీ బ్యూటీ..!!

hot sensation Meenakshi Chaudhary clarity On ‘Vishwambhara’!

shraddha kapoor almost finalized for Pushpa 2 item song!