భర్తని ఆటపట్టిస్తూ, అల్లరి చేస్తూ, రొమాంటిక్ గా ఉంటూ ఇలా అని దృశ్యాలని శ్రీయ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రీయ శరన్ బికినిలో బోటింగ్ చేస్తూ సముద్రంలో భర్తతో ఎంజాయ్ చేస్తోంది. ఆ దృశ్యాలని ఈ జంట కెమెరాలో బంధించారు. కొశ్చివ్ ఒళ్ళో కూర్చున్న శ్రీయ శరన్ అతడినే ఆటపట్టిస్తోంది. తన భర్తకు పలు చిలిపి ప్రశ్నలు సంధించింది. కొన్ని వరుస వీడియోలు పోస్ట్ చేసింది.
ఓ వీడియోలో నాలో నీకు బాగా కోపం తెప్పించే అంశం ఏంటి అని కొశ్చివ్ ని శ్రీయ సరదాగా అడిగింది. పలుమార్లు ఈ ప్రశ్న రిపీట్ చేసింది. దీనికి కొశ్చివ్ ఎలాంటి సమాధానం ఇచ్చాడో వీడియోలో చూడాల్సిందే. శ్రీయ ఆ ప్రశ్న అడగగానే కొశ్చివ్ వెంటనే ఆమె ఎదపై ఘాటుగా ముద్దు పెట్టేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. వీరిద్దరి బహిరంగ రొమాంటిక్ వ్యవహారం చూసి నెటిజన్లు షాకైపోతున్నారు. ఎంజాయ్ చేసేవారు ఎంజాయ్ చేస్తున్నారు..