in

Tamannaah To Do Item song For Balakrishna?

బాలకృష్ణ, వరుస హిట్స్ తో  మంచి జోరు మీదున్నారు. అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి లాంటి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య నెక్స్ట్ బాబీతో  ఓ చేస్తున్నాడు..బాలయ్యతో తమన్నా ఇప్పటివరకు కలిసి నటించలేదు. భగవంత్ కేసరి లో కూడా తమన్నాని ఒక స్పెషల్ సాంగ్ కోసం తీసుకుంటారని టాక్ వచ్చినా అది వర్క్ అవుట్ కాలేదు..

మళ్ళీ ఇప్పుడు వీరిద్దరి కలిసి చిందేయనున్నారని టాక్. తమన్నా ఇప్పటి వరకు చేసిన స్పెషల్ సాంగ్స్ ఫుల్ పాపులర్ అయ్యాయి. ‘జై లవకుశ’ లో ఎన్టీఆర్ తో చేసిన స్వింగ్ జరా సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసందే. నెక్స్ట్ ‘సరి లేరు నీకెవ్వరు’ లో మహేష్ తో,  ‘జైలర్’లో రజినీ కాంత్  తో కలిసి స్టెప్పులు వేసింది. జైలర్ లో తమన్నా స్టెప్ లకి వరల్డ్ వైడ్ క్రేజ్ వచ్చింది..!!

reason why ‘fidaa’ combo varun tej and sai pallavi dint act together again!

Honey Rose earning through malls and shops openings!