in

HISTORY OF BIG BOSS FAME ALI REZA !

అలీ రెజా…మోడలింగ్ తో వెండితెర కు పరిచయమై…అక్కడ నుండి బుల్లి తెర కు వచ్చారు… బిగ్ బాస్ షోలో పాల్గొని అందరి మనసులను దోచుకున్నాడు…ఈయన గురించి ఇప్పుడు తెల్సుకుందాం.

 

చేసినవి చాలా తక్కువ సీరియల్స్ మాత్రమే…1985 లో అలీ రెజా హైదరాబాద్ లో పుట్టాడు.అతని సొంత ఊరు నిజామాబాద్.చదువు పూర్తయ్యాక దుబాయ్ లో కొన్ని మొడీలింగ్ షోస్ చేశాడు…ఆ తరువాత 2008 లో ముఖబిర్ అనే సినిమా తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు.ఆ తరువాత టెలివిజన్,పేపర్ ఏడ్స్ లో మోడల్ గా ఆక్ట్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇదే సమయంలో అన్నపూర్ణ స్టూడియోస్ తీసిన పసుపు కుంకుమ సీరియల్ లో అర్జున్ కేరెక్టర్ తో అలీ అందర్నీ మెప్పించాడు.ఇప్పుడు ఎవ్వరు ఎక్కడ కలిసినా అర్జున్ అని పిలుస్తుంటారు అని చెప్తుంటాడు అలీ.

 

అలీ వాళ్ళ నాన్న గారికి హైదరబాద్ మారెడ్పల్లి లో ఇరానీ కేఫ్ ఉంది. ఆ కేఫ్ లో పనులన్నీ ఇప్పటికీ అలీనే చూస్కుంటూ తన ఫ్యామిలీ కి హెల్ప్ చేస్తుంటాడు. అలీ కి అమ్మాయిలో మంచి క్రేజ్ ఉంది. అంతే కాదండీ ఈయనను బుల్లి తెర మహేష్ బాబు అని కూడా పిలుస్తుంటారు .తరువాత మసుమ ని పెళ్లి చేసుకున్నాడు అలీ.2014 లో చందమామ లో అమృతం సినిమా లో నటించాడు.అంతే కాదు గాయకుడు సినిమాతో మంచి పేరు సంపాదించాడు. తరువాత సినేమహల్, నా రూటే సెపరేటు సినిమాలలో కూడా నటించాడు.2016 లో ధ్రువ సినిమా లో నటించాడు అలీ రెజా. ప్రస్తుతం అలీ నటించిన ఎన్.అర్.ఐ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరపుకుంటోంది.అంతే కాదు కొన్ని సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు అలీ. అధీ మాటర్ !!!

VISUAL TREAT FOR MOVIE FANS !

happy birthday ramya krishna