in

HEROINE PRAGYA JAISWAL CROWDED BY BEGGARS!

హాట్ బ్యూటీ ప్ర‌గ్యా జైస్వాల్ త‌న న‌ట‌న‌తో పాటు అంద చందాల‌తో యూత్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఈ అమ్మ‌డు కెరీర్ మొద‌ట్లో బాగానే ఆఫ‌ర్స్ అందుకున్న రాను రాను ఆమెకి ఆఫ‌ర్స్ కరువ‌య్యాయి. దీంతో సోష‌ల్ మీడియాలో హాట్ పిక్స్ షేర్ చేస్తూ అంద‌రి దృష్టి త‌న‌పై ప‌డేలా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ప్రస్తుతం బాల‌య్య అఖండ సినిమాలో నటిస్తుంది. గతంలో బోయపాటి తెరకెక్కించిన జయ జానకీ నాయకా సినిమాలో హీరోయిన్ గా నటించింది ప్రగ్యా జైస్వాల్.

ప్ర‌తి రోజు మాదిరిగానే రీసెంట్‌గా జిమ్‌కు వెళ్లింది ప్ర‌గ్యా. జిమ్ చేసి బయ‌ట‌కు వ‌స్తున్న స‌మ‌యంలో ప్ర‌గ్యాని బిచ్చ‌గాళ్లు చుట్టుముట్టారు. పోకిరి సినిమాలో బ్ర‌హ్మానందం వెన‌క బిచ్చ‌గాళ్లు ఎలా ప‌డ్డారో సేమ్ ఇప్పుడు అలానే ఆమెను రౌండ‌ప్ చేసి క‌న్ఫ్యూజ్ చేశారు. బెగ్గర్స్ దెబ్బకు బేజారు అయిపోయిన ప్రగ్యా జైస్వాల్ కారు ఎక్కాక వారికి కొంత మొత్తం ఇచ్చి అక్క‌డి నుండి జారుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

eesha rebba amazes in short gown!

rashmi gautham demands justice for bruno dog!