in

heroes sons introduced in movies!

పెద్దయ్యాక హీరోల రావడమే కాదు చిన్నపుడు చైల్డ్ ఆరిస్టులుగా కూడా స్టార్ హీరోల పిల్లలు కనిపించి తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకు సినిమాలో స్టార్ హీరోల పిల్లలు ఎవరు నటించారో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి..సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘వన్ నెన్నొక్కడినే’ సినిమాలో మహేష్ చిన్ననాటి పాత్రను తన కొడుకు గౌతమ్ తో చేయించాడు. హీరో రవితేజా తన కొడుకు మహాధన్ ని రాజా ది గ్రేట్ మూవీతో వెండితెరకు పరిచయం చేసాడు. భలే భలే మగాడివోయ్ మూవీలో చిన్నప్పటి నాని పాత్రలో సూపర్ స్టార్ మహేష్ మేనల్లుడు,సుధీర్ కొడుకు చరిత్ మానస్ నటించి మెప్పించాడు. సుధీర్ రెండో కొడుకు దర్శన్ కూడా గత ఏడాది గూఢచారి సినిమాలో చిన్నప్పటి అడవి శేష్ పాత్ర పోషించి ఆకట్టుకున్నాడు. రేణు దేశాయ్ డైరెక్టర్ గా అవతారం ఎత్తి, తీసిన ఇష్క్ వాలా మూవీలో లిటిల్ పవర్ స్టార్ అకిరా నందన్ తెరమీద కనిపించాడు.

TRISHA’S OPEN OFFER TO HER FANS!

adorable adah sharma!