in

hero shoban babu, 8 mandhi heroines, cinema result yentante ?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో 1990వ ద‌శ‌కంలో జ‌గ‌ప‌తిబాబు మ‌హిళలు మెచ్చే హీరోగా ఎలా ఫేమ‌స్ అయ్యారో ఇంత‌కు ముందు 1980వ ద‌శ‌కంలో ఇద్ద‌రు హీరోయిన్ల మ‌ధ్య‌లో నలిగిపోయే క్యారెక్ట‌ర్ల‌లో ఆయ‌న పాపుల‌ర్ అయ్యారు. కృష్ణా జిల్లాలో మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంకు చెందిన శోభ‌న్‌బాబు ఇర‌వై ఏళ్ల పాటు టాప్ హీరోగా వెలుగొంద‌డంతో పాటు చెన్నైలో రియ‌ల్ ఎస్టేట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి కోట్లాది రూపాయ‌ల విలువైన ఆస్తులు కూడ‌బెట్టుకున్నారు. ఆంధ్రుల అందాల న‌టుడిగా బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న శోభ‌న్‌బాబుకు ఇష్ట‌మైన సినిమా మ‌ల్లీశ్వ‌రి.

ఇక శోభ‌న్‌బాబు న‌టించిన తొలి సినిమా బుద్ధిమంతుడు. ఏఎన్నార్ రిక‌మెండేష‌న్ చేయ‌డంతో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాపు శోభ‌న్‌బాబుకు తొలి సినిమా ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో శోభ‌న్‌బాబు భ‌గ‌వంతుడు పాత్రలో న‌టించారు. ఎన్టీఆర్ త‌ర్వాత ఆ స్థాయిలో పౌరాణికి పాత్ర‌లు చేసే స‌త్తా ఉన్న న‌టుడిగా శోభ‌న్‌బాబుకు ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. ఇక 1994లో బాపు – ర‌మ‌ణ క‌లిసి మొగ‌లిజ‌డ పేరుతో ఫాంట‌సీ సినిమా తీయాల‌ని ప్లాన్ చేసుకున్నారు. ఇందులో ఎనిమిది మంది హీరోయిన్లు ఉంటారు.

ర‌మ్య‌కృష్ణ‌ను మెయిన్ హీరోయిన్‌గా అనుకున్నారు. పెద్ద పేప‌ర్ యాడ్ కూడా ఇచ్చారు. ఈ సినిమాపై మంచి బ‌జ్ కూడా క్రియేట్ అయ్యింది. అయితే నిర్మాత‌లు త‌ర్వాత వెన‌క‌డుగు వేయ‌డంతో ఈ సినిమా ఆగిపోయింది..ఆ త‌ర్వాత శోభ‌న్‌బాబు సినిమాల‌కు పూర్తిగా దూరం అయిపోయారు. సినిమాల‌కు గుడ్ బై చెప్పాక ఆయ‌న చెన్నైలో స్థిర‌ప‌డిపోయారు. శోభ‌న్‌బాబు త‌న కుమారులను మాత్రం సినిమా రంగానికి దూరంగా పెంచారు. వారు వ్యాపారంలో స్థిర‌ప‌డిపోయారు.

Radhe Shyam!

‘khiladi’ actress meenakshi roped in for prabhas salaar?