in

harish shankar planning a ‘manam’ type for mega heroes!

సినిమా అనగానే ఈరోజుల్లో కంటెంట్ ఉంటె తప్ప ఆడియన్స్ ఎవరు థియేటరకి వెళ్లి చూడటానికి ఆసక్తి ఉపించడం లేదు. అదే ఆడియన్స్ ని థియేటరకి రప్పించడానికి ఎపుడు దర్శకులు కొత్త తరహాని నమ్ముకొని ముందుకు వెళ్తున్నారు. అదేంటి అంటే ముల్టీస్టారర్ కాంబినేషన్. ఇలాంటి ముల్టీస్టారర్ సినిమాలు ఈ రోజుల్లో ప్రతి ఇండస్ట్రీ ని కలుపుతూ వెళ్తున్నాయి. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదల అయినా కల్కి 2898 ల్లో కూడా అన్ని ఇండస్ట్రీల నుంచి నటి నటుల్ని తెచ్చి ఒక వేదిక మీద చూడగలిగేలా తెరకెక్కించారు.

తెలుగులో మల్టీస్టార్ర్ సినిమాలు వచ్చాయి కానీ ఒకే కుటుంబానికి చెందిన హీరోలతో 23 May 2014 మనం సినిమా వచ్చింది ఆ తరువాత అలంటి ఒకే ఫ్యామిలీ ముల్టీస్టారర్ సినిమ రాలేదు. అయితే తెలుగులో ఈవెంట్ చిత్రాలను తీయడానికి స్కోప్ గురించి చర్చిస్తున్నప్పుడు, దర్శకుడు హరీష్ శంకర్ ఇటీవల చిరంజీవి, పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ కోసం తన వద్ద కథ రాసుకున్నట్లు తెలియజేశాడు. “మిస్టర్ బచ్చన్” ప్రెస్మీట్లో మాట్లాడిన ఆయన.. ఇన్నాళ్లుగా దీనిపై కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ నటీనటులతో ఏదో ఒక రోజు సినిమా తీయాలనుకుంటున్నాను. త్వరలో పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేయనున్నాడు..!!

actors suitable for specific genre movies!

Nayanthara deletes Instagram post on hibiscus tea benefits!