in

gst notice to anasuya!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]బు[/qodef_dropcaps] ల్లితెర హాట్ యాంకర్ అనసూయకు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.దాదాపు రూ.60లక్షల జీఎస్టీ కట్టాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారట. సర్వీస్ ట్యాక్స్ కింద రూ.80లక్షలు అనసూయ బకాయి ఉండగా అందులో కేవలం రూ.20లక్షలు మాత్రమే కట్టింది. ఇక మిగిలిన రూ.60లక్షలు కట్టాలంటూ ఆమెకు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటె సోషల్ మీడియా లొ వస్తున్న ఈ వార్తల్లో నిజం లేదని, తన ఇంటిమీద జీఎస్టీ అధికారులు ఎలాంటి దాడులు చేయలేదని అనసూయ చెప్పుకొస్తుంది.

MAHESH BABU’S FANS FIRE !

top 10 intercaste marriages of Tollywood celebrities!