in

gayatri bharadwaj wants to marry ram charan!

ప్పుడు టాలీవుడ్ లో ఉన్న బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లో అందులోని లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారిలో అయితే చరణ్ కూడా ఒకడు. కాగా రామ్ చరణ్ కి తన గత చిత్రం RRR తో అయితే ఓ రేంజ్ లో ఇతర దేశాల లేడీ ఆడియెన్స్ జపాన్ నుంచి కూడా అమ్మాయిల్లో ఎంతో క్రేజ్ తనకి పెరిగింది. అయితే ఇండియన్ సినిమా దగ్గర కూడా రామ్ చరణ్ కి ఇపుడు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమి తక్కువ కాదు. అయితే తనపై లేటెస్ట్ గా రిలీజ్ కి రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా “టైగర్ నాగేశ్వరరావు” చిత్రం హీరోయిన్ గాయత్రీ భరద్వాజ్ చేసిన కామెంట్స్ మంచి ఆసక్తికరంగా మారాయి.

తనకి తాను చాలా పెద్ద ఫ్యాన్ ని అతన్ని పెళ్లి చేసుకోవాలి అని కూడా అనుకునేదాన్ని అని ఆమె లేటెస్ట్ ఇంటర్వ్యూ లో చెప్పింది. అయితే చరణ్ కి ఆల్రెడీ పెళ్లయిపోయింది కదా అంటే అవును కానీ అతన్ని తన కలల్లోని ఊహల్లోని ఎప్పుడో పెళ్లి చేసుకున్నాను అని ఆమె చెప్పడం క్రేజీ థింగ్ గా మారింది. దీనితో రామ్ చరణ్ పై ఈమె కామెంట్స్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారగా మరీ ఈ రేంజ్ ఫ్యాన్స్ కూడా ఉంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..!!

milky beauty thamanna’s sudden weight gain rise to unwanted rumors!

Item Girl urvashi rautela Says No To Heroine Roles?