in

flop heroine gets 2 more chances!

ను ఇమ్మాన్యుయల్ చాలా లక్కీ హీరోయిన్ అని చెప్పచ్చు. ఒక్క హిట్ సినిమా కూడా లేకుండా ఇన్నేళ్ల నుంచి అవకాశాలు సంపాదించటమంటే మాటలా ? అందులోను మెగా హీరోల బిగ్ బడ్జెట్ సినిమాలు అజ్ఞాతవాసి, నా పేరు సూర్య ల్లో కూడా నటించేసింది. అయితే ఆ సినిమాలు కూడా డిజాస్టర్లే కావటం తో అమ్మడికి ఛాన్సులు కరువయ్యాయి. ప్రస్తుతం బెల్లంకొండ ‘అల్లుడు అదుర్స్’ లో నటిస్తోంది అను. ఇంకా షూటింగ్ దశలోనే వుంది ఈ సినిమా. ఈ మధ్యనే షూటింగ్ రీస్టార్ట్ చేసారు,.. ఇదికాక అమ్మడికి మరో సినిమాలో నటించే అవకాశం వచ్చింది. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో ఒక హీరోయిన్గా నిధి అగర్వాల్, మరో హీరోయిన్గా అను ఇమ్మాన్యుయల్ నటించనున్నారు. అధికారికంగా త్వరలోనే ప్రకటించనున్నారు.

anushka wants only pan india movies now!

Vijay Sethupathi trolled for biopic on Muttiah Muralitharan!