రీసెంట్గా సమంత తాజా పోస్ట్ లో వ్యాయామాలు చేస్తూ ఓ ఫోటోను షేర్ చేసింది. తను ఉన్న లొకేషన్ లో అందాలు చూపిస్తూ ఫోటోలతో పాటు తన హెల్త్ అప్డేట్ పేపర్ ను పోస్ట్ చేసింది. ఇందులో సమంత మెటబాలిక్ ఏజ్ కేవలం 23 ఏళ్లు అని ఉంది. ఇక అదే పేపర్లో సమంత వెయిట్ 50 కేజీలు అని ఉంది. మెటబాలిక్ ఏజ్ 23 ఏళ్లు అని ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
మెటాబాలిక్ ఏజ్ అంటే ఏంటి అని తెగ ఆరా తీస్తున్నారు. సాధారణంగా ఇప్పుడు వయసుకు మించిన బరువులు ఉంటున్నారు. మనం వయసు పుట్టినప్పటినుంచి ఎన్ని సంవత్సరాలు అని లెక్కేస్తాం. అయితే మెట్టబాలిక్ ఏజ్ అనేది మాత్రం బాడీ హెల్త్ ను బట్టి లెక్కేస్తారు. ఈ లెక్కన చూసుకుంటే సమంత చాలా ఫ్రెష్ గా హెల్తీగా ఆరోగ్యంగా ఉంది అని చెప్పాలి..!!