in

family star defames mrunal thakur in youth audience!

సీతారామం తరవాత న్యాచురల్ స్టార్  నానితో హాయ్ నాన్న చేసింది. ఈ మూవీ కూడా సక్సెస్ అయ్యింది. దీనితో మృణాల్ పేరు మారుమోగింది. మృణాల్ లక్కీ గాళ్ అని తాను ఉంటే సినిమా గ్యారంటీ హిట్  అని టాక్ మొదలయ్యింది. హయ్ నాన్న తరవాత కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ లో మృణాల్ పేరు వినిపించింది. అందులో ఒకటి ప్రభాస్ హను రాఘవపూడి సినిమా ఒకటి. ప్రభాస్ సినిమాలో మృణాల్ నటిస్తే ఆమె దశ తిరిగినట్టే అనుకున్నారు అంతా..

హాయ్ నాన్న తరవాత మృణాల్ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయ్యింది. ఇందులో విజయ్ దేవరకొండ పక్కన హీరోయిన్గా నటించింది. కానీ ఈ సినిమా అనుకున్న విజయాన్ని సాధించలేదు. దీనితో మృణాల్ ఫేమ్ డౌన్ అయిపోయింది. టాలీవుడ్ లో హ్యాట్రిక్ కొట్టాల్సిన మృణాల్ రెండు విజయాల తరవాత ఒక అపజయం చవి చూసింది. దీంతో మళ్ళీ మృణాల్ కి అవకాశాలు తగ్గాయి. ఫ్యామిలీ స్టార్ వలన ఈ అమ్మడికి ఏం కలిసి రాకపోయినా, బాగా ముదరగా ఉంది కుర్ర హీరోలకి నప్పదు అనే ముద్ర పడిపోయింది..!!

Telugu Actress Hema DENIES Her Presence in rave party!

Ranbir Kapoor Sai Pallavi ‘Ramayan’ becomes India’s most expensive film!